'కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలి' హైదరాబాద్ : మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డిని కేబినెట్ నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సాంకేతిక నిపుణల విభాగం డిమాండ్ చేసింది. ఇంజనీరింగ్ చదవకుండానే ఇంజనీర్ గా చెప్పుకుంటూ జలయజ్ఞం నిపుణుల కమిటీలో చేరిన ఆయన్ను మంత్రివర్గం నుండి తొలగించాలని ఆ విభాగాధ్యక్షుడు పాలెం శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. అలాగే ఎంపీ రాహుల్ గాంధీ విద్యార్ఙతలపై కూడా అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరారు.
News Posted: 24 February, 2010
|