మాజీ ఎమ్మెల్యే దుర్మరణం మెదక్ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పెద్దాపూర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం శనివారం కల్వర్టును ఢీకొంది. వెంకటరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News Posted: 27 February, 2010
|