త్రీజీ సేవలను ప్రారంభించిన గవర్నర్ హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ త్రీ జీ సేవలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం రవీంద్రభారతిలో లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో బీఎస్ ఎన ఎల్ త్రీజీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కాగా, మార్చి కల్లా దేశవ్యాప్తంగా త్రీ జీ సేవల్లో 60 మిలియనల నినియోగదారులను కలిగి ఉండాలని బీఎస్ ఎన్ ఎల్ లక్ష్యంగా ఎంచుకుంది.
News Posted: 3 March, 2010
|