అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ సస్పెన్షన్ హైదరాబాద్ : అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి గోపాలకృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో గోపాల్ కృష్ణన్ సస్పెన్షన్ విషయమై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ చక్రపాణిలతో సంప్రదించిన అనంతరం ప్రబుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది.
News Posted: 3 March, 2010
|