దుర్ఘటన విచారకరం హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఎయిర్ షోలో సూర్య కిరణ్ విమానం కుప్పకూలిపోవడం విచారకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని యశోద ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, ఆలాగే మృతి చెందిన పైలట్ల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి చేర్చామని నాగేందర్ పేర్కొన్నారు.
News Posted: 3 March, 2010
|