హైదరాబాద్ : శాసనమండలి విప్ శివరామిరెడ్డిపై ఎమ్మెల్యే చంద్రావతి పిర్యాదు చేసారు. ఆమె తన ఫిర్యాదు లేఖను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి అందచేసారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోతన కారు స్థలాన్ని విప్ కబ్జా చేసారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే దుర్బాషలాడుతున్నారని ఫిర్యాదు చేసారు.