డైరక్టర్ తేజపై కేసు హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు తేజపై ఛీటింగ్ కేసు నమోదైంది. తన ఇంటి స్థలాన్ని తేజ ఆక్రమించారని నిర్మాత చలసాని జూబ్లీహిల్స్ పోలీస్టేషనులో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు తేజపై 420,448, 506 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.
News Posted: 5 March, 2010
|