ఐపిఎల్ కు పవార్ ఆసరా
ఐపిఎల్ మ్యాచ్ ల భద్రత కోసం ప్రైవేటు సంస్థసలను వినియోగించుకోడానికి ఐపిఎల్ నిర్వాహకులు సిద్ధంగానే ఉన్నారు. మ్యాచ్ లకు ఏర్పడబోయే ప్రమాదాలు, వాటి నివారణ గురించి సలహాలిచ్చేందుకు దత్షిణాఫ్రికాకు చెందిన సెక్యూరిటీ సంస్థ ఒకటి అప్పుడే రంగంలో ఉన్నట్టు తెలిసింది. ఐపిఎల్ మ్యాచ్ లు జరుగనున్న ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా హోంశాఖ కోరింది. ఈ ప్రభుత్వాలు ఇచ్చే సమాధానంపై మ్యాచ్ ల భవిష్యత్తు చాలవరకు ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఐపిఎల్ పోటీలు జరుగనున్నాయి.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|