విద్యాధరరావుకు ఉంగుటూరు
శ్రీకాకుళం: కళా వెంకటరావు(ఎచ్చెర్ల), కె.మోహనరావు(పాతపట్నం), కె.జోగులు(రాజాం), తమ్మినేని వాణి(ఆముదాలవలస), జగన్(నరసన్నపేట). విశాఖపట్నం: జి.శ్రీనివాసరావు(గాజువాక), రహ్మాన్(దక్షిణ విశాఖ), ఎర్రా పాత్రుడు(నర్సీపట్నం), గణబాబు(పశ్చిమ విశాఖ). తూర్పు గోదావరి: జ్యోతుల నెహ్రూ(జగ్గంపేట), టి.త్రిమూర్తులు(రామచంద్రపురం). పశ్చిమ గోదావరి: చిరంజీవి(నరసాపురం), తమ్మయ్య(ఆచంట), కోటగిరి విద్యాధరరావు(ఉంగుటూరు), సత్యప్రసాద్(భీమవరం). కృష్ణా: కామినేని శ్రీనివాస్(కైకలూరు), బూరగడ్డ వేదవ్యాస్(మచిలీపట్నం), ఎస్.చంద్రశేఖర్(అవనిగడ్డ), వంగవీటి రాధాకృష్ణ(సెంట్రల్ విజయవాడ), రావి వెంకటేశ్వర రావు(గుడివాడ), జాన్ వెస్లీ(నందిగామ), ఎన్.రమేశ్(పెడన), డి.మురళీమోహనరావు(పెనమలూరు). గుంటూరు: శ్రీనాథ్(రేపల్లె). ప్రకాశం: పాలేటి రావారావు(చీరాల), బి.హనుమంతరావు(అద్దంకి), ఆనంద్(ఒంగోలు).
నెల్లూరు: వి.పెంచలయ్య. చిత్తూరు: చిరంజీవి(తిరుపతి), సిహెచ్.రామచంద్రారెడ్డి(పీలేరు), జెఎంసి శ్రీనివాసం(చిత్తూరు), ఎస్.జయచంద్రారెడ్డి(చంద్రగిరి). కడప: ఖలీల్ బాషా(కడప), ఎంవి రమణారెడ్డి(ప్రొద్దుటూరు). కర్నూలు: శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), కె.రాంరెడ్డి(బనగానపల్లి), బి శేషారెడ్డి(శ్రీశైలం), ఎవి సుబ్బారెడ్డి(నంద్యాల), విష్ణువర్ధన రెడ్డి(పాణ్యం).
లోక్ సభ అభ్యర్ధులు: భూమా నాగిరెడ్డి(నంద్యాల), సి.రామచంద్రయ్య(రాజంపేట), కె.వి.రావు(అనకాపల్లి), వి.రాజేందర్(కరీంనగర్), జి.శ్రీధర్(వరంగల్), టి.చంద్రశేఖర్(గుంటూరు), సిహెచ్. సునీల్(కాకినాడ), తమ్మినేనిసీతారాం(శ్రీకాకుళం), పరకాల ప్రభాకర్(నరసాపురం).
Pages: -1- 2 News Posted: 8 March, 2009
|