18 నుంచి ఐపిఎల్ టోర్నీ
మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు), రాత్రి 8 గంటలకు జరుగుతాయి. మొత్తం పది రోజులు ఒకే వేదికలో రెండు మ్యాచ్ లు వంతున జరుగుతాయి. వీటిలో సగం పోటీలకు డర్బన్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి తెలియజేశారు. షెడ్యూల్ ఇదీ (అన్ని మ్యాచ్ ల వేళలు భారత కాలమానం ప్రకారం -జిఎంటికి 5.30 కలుపుకోవాలి).
ఏప్రిల్ 18 : రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి) (సా 4 గం) కేప్ టౌన్ లో; ముంబై ఇండియన్స్ (ఎంఐ) vs చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్ కె) (రాత్రి 8 గం) కేప్ టౌన్ లో.
ఏప్రిల్ 19: కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) vs దక్కన్ చార్జర్స్ (డిసి) (సా 4 గం) కేప్ టౌన్ లో; ఢిల్లీ డేర్ డెవిల్స్ (డిడి) vs కింగ్స్ ఎలెవెన్ (కెXIపి) (రాత్రి 8 గం) కేప్ టౌన్ లో.
ఏప్రిల్ 20: ఆర్ సిబి vs సిఎస్ కె (సా 4 గం) పోర్ట్ ఎలిజబెత్ లో
ఏప్రిల్ 21: ఆర్ఆర్ vs ఎంఐ (సా 4 గం) డర్బన్ లో, కెకెఆర్ vs కెXIపి (రాత్రి 8 గం) డర్బన్ లో.
ఏప్రిల్ 22: డిడి vs సిఎస్ కె (సా 4 గం) డర్బన్ లో, ఆర్ సిబి vs డిసి (రాత్రి 8 గం) కేప్ టౌన్ లో.
ఏప్రిల్23 : కెకెఆర్ vs ఆర్ఆర్ (సా 4 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
ఏప్రిల్ 24 : కెXIపి vs ఆర్ సిబి (సా 4 గం) జోహాన్నెస్ బర్గ్ లో.
ఏప్రిల్ 25: కెకెఆర్ vs సిఎస్ కె (సా 4 గం) కేప్ టౌన్ లో; డిసి vs ఎంఐ (రాత్రి 8 గం) డర్బన్ లో.
ఏప్రిల్ 26: ఆర్ఆర్ vs కెXIపి (సా 4 గం) కేప్ టౌన్ లో; ఆర్ సిబి vs డిడి (రాత్రి 8 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
ఏప్రిల్ 27: కెకెఆర్ vs ఎంఐ (సా 4 గం) కేప్ టౌన్ లో; సిఎస్ కె vs డిసి (రాత్రి 8 గం) డర్బన్ లో.
ఏప్రిల్ 28: డిడి vs ఆర్ఆర్ (సా 4 గం) ప్రిటోరియాలో.
ఏప్రిల్ 29: ఎంఐ vs కెXIపి (సా 4 గం) డర్బన్ లో; కెకెఆర్ vs ఆర్ సిబి (రాత్రి 8 గం) డర్బన్ లో.
ఏప్రిల్ 30: డిడి vs డిసి (సా 4 గం) ప్రిటోరియాలో; ఆర్ఆర్ vs సిఎస్ కె (రాత్రి 8 గం) ప్రిటోరియాలో.
మే 1: ఆర్ సిబి vs కెXIపి (సా 4 గం) ఈస్ట్ లండన్ లో; ఎంఐ vs కెకెఆర్ (రాత్రి 8 గం) డర్బన్ లో.
మే 2: ఆర్ఆర్ vs డిసి (సా 4 గం) జోహాన్నెస్ బర్గ్ లో; సిఎస్ కె vs డిడి (రాత్రి 8 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
మే 3: ఎంఐ vs ఆర్ సిబి (సా 4 గం) డర్బన్ లో; కెXIపి vs కెకెఆర్ (రాత్రి 8 గం) ఈస్ట్ లండన్ లో.
మే 4: డిసి vs సిఎస్ కె (సా 4 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
మే 5: డిడి vs కెకెఆర్ (సా 4 గం) డర్బన్ లో; కెXIపి vs ఆర్ఆర్ (రాత్రి 8 గం) డర్బన్ లో.
మే 6: ఎంఐ vs డిసి (సా 4 గం) ప్రిటోరియాలో.
మే 7: కెXIపి vs సిఎస్ కె (సా 4 గం) ప్రిటోరియాలో; ఆర్ సిబి vs ఆర్ఆర్ (రాత్రి 8 గం) ప్రిటోరియాలో.
మే 8: డిడి vs ఎంఐ (సా 4 గం) ఈస్ట్ లండన్ లో.
మే 9: డిసి vs కెXIపి (సా 4 గం) బ్లోమ్ ఫోంటైన్ లో; సిఎస్ కె vs ఆర్ఆర్ (రాత్రి 8 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
మే 10: కెకెఆర్ vs డిడి (సా 4 గం) ఈస్ట్ లండన్ లో; ఆర్ సిబి vs ఎంఐ (రాత్రి 8 గం) జోహాన్నెస్ బర్గ్ లో.
మే 11: డిసి vs ఆర్ఆర్ (సా 4 గం) బ్లోమ్ ఫోంటైన్ లో.
మే 12: ఆర్ సిబి vs కెకెఆర్ (సా 4 గం), ప్రిటోరియాలో, కెXIపి vs ఎంఐ (రాత్రి 8 గం) ప్రిటోరియాలో.
మే 13: డిసి vs డిడి (సా 4 గం) డర్బన్ లో.
మే 14: ఎంఐ vs ఆర్ఆర్ (సా 4 గం) డర్బన్ లో; సిఎస్ కె vs ఆర్ సిబి (రాత్రి 8 గం) డర్బన్ లో.
మే 15: కెXIపి vs డిడి (సా 4 గం) కింబర్లీలో.
మే 16: సిఎస్ కె vs ఎంఐ (సా 4 గం) జోహాన్నెస్ బర్గ్ లో; డిసి vs కెకెఆర్ (రాత్రి 8 గం) పోర్ట్ ఎలిజబెత్ లో.
మే 17: ఆర్ఆర్ vs డిడి (సా 4 గం) కింబర్లీలో; కెXIపి vs డిసి (రాత్రి 8 గం) జోహాన్నెస్ బర్గ్ లో.
మే 18: సిఎస్ కె vs కెకెఆర్ (సా 4 గం) ప్రిటోరియాలో.
మే 19: డిడి vs ఆర్ సిబి (సా 4 గం) జోహాన్నెస్ బర్గ్ లో.
మే 20: సిఎస్ కె vs కెXIపి (సా 4 గం) డర్బన్ లో; ఆర్ఆర్ vs కెకెఆర్ (రాత్రి 8 గం) డర్బన్ లో.
మే 21: డిసి vs ఆర్ సిబి (సా 4 గం) ప్రిటోరియాలో, ఎంఐ vs డిడి (రాత్రి 8 గం) ప్రిటోరియాలో.
మే 22: మొదటి సెమీ ఫైనల్ ప్రిటోరియాలో.
మే 23: రెండవ సెమీ ఫైనల్ జోహాన్నెస్ బర్గ్ లో.
మే 24: ఫైనల్ జోహాన్నెస్ బర్గ్ లో.
Pages: -1- 2 News Posted: 27 March, 2009
|