ఈయన అక్కడ, ఆయన ఇక్కడ!
కాంగ్రెస్ తరఫున పోటీకి టిక్కెట్లు లభించక తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు వేసినవారు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని శ్రీనివాస్ కోరారు. పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే వారికి సరైన గుర్తింపునిస్తుందని హామీ ఇచ్చారు. నామినేషన్లు ఉపసంహరించుకుని పార్టీని తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టిఅరెస్ మైనారిటీ విభాగం మాయకుడు రహీం, డిఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Pages: -1- 2 News Posted: 2 April, 2009
|