పేర్లతో దొంగ దెబ్బలు!
ఒక్క కాకినాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు వార్తలందుతున్నాయి. ఇటువంటి అక్రమాలను అరికట్టవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ అధికారులదేనని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం, ప్రజాజీవితం లేని అనామకులు కేవలం ప్రధాన అభ్యర్ధుల పేర్లతో సారూప్యంగల పేర్లు కలిగి ఉండడం వల్ల నామినేషన్లు వేస్తున్నప్పడు అటువంటి వారిని గుర్తించి, వారి పేర్లు బ్యాలెట్ పత్రం చివరిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అక్రమాలను చాలావరకు అరికట్టే అవకాశం ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 3 April, 2009
|