ఫిరాయింపుదారుల కోట పిఆర్పీ
టిడిపి నుంచి ఫిరాయించి పిఆర్పీ టిక్కెట్లు లభించిన ఇతర నాయకులు: చిత్తూరు లోక్ సభ: మనోహర్, ఒంగోలు లోక్ సభ: పి. సాయి కల్పనా రెడ్డి, నరసాపురం: కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉంగుటూరు: కోటగిరి విద్యాధరరావు, తణుకు: ఆకుల శ్రీరాములు, తాడేపల్లిగూడెం: ఇ. నాని, దెందులూరు: అశోక్ గౌడ్, ఏలూరు: బడేటి కోటరావు, చింతలపూడి (ఎస్ సి): కె.ఎం.అంబేద్కర్, భీమవరం: కనకరాజు సూరి, తెనాలి: కిలారు రోశయ్య, పిఠాపురం: వంగా గీత, జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ, ముమ్మడివరం: కుడిపూడి సూర్యనారాయణ, కొత్తపేట: బండారు సత్యానందం, రామచంద్రపురం: తోట త్రిమూర్తులు, సింగనమల: కె. జయరామ్, మడకశిర: హనుమంతప్ప, పీలేరు: సి. రామచంద్రారెడ్డి, ఆళ్ళగడ్డ: భూమా శోభా నాగిరెడ్డి, శ్రీశైలం: బుడ్డా శేషారెడ్డి, నంద్యాల: ఎ.వి. సుబ్బారెడ్డి, బనగానపల్లె: కాటసాని రామిరెడ్డి, చీరాల: పి. రామారావు, కైకలూరు: కామినేని శ్రీనివాస్, గుడివాడ: రావి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ: ఎస్. రమేష్. టిఆర్ఎస్ ఫిరాయించి పిఆర్పీ టిక్కెట్లు పొందిన నాయకులు: కరీంనగర్: వెల్చాల రాజేంద్ర, జనగామ: జల్లి సిద్ధయ్య, స్టేషన్ ఘన్ పూర్ (ఎస్ సి): అరూరి రమేష్
కాంగ్రెస్ నుంచి వచ్చి పిఆర్పీ టిక్కెట్లు పొందిన నాయకులు: కల్వకుర్తి: చిత్తరంజన్ దాస్, ఆదిలాబాద్ (ఎస్ టి): ఎ. నాగారావు, రాజంపేట: డి.ఎ. శ్రీనివాస్, కోవూరు (ఎస్ సి): బుంగా సారథి, తంబళ్ళపల్లి: కలిచెర్ల ప్రభాకర రెడ్డి, చంద్రగిరి: ఎస్. జయచంద్రారెడ్డి, పాణ్యం: డి. విష్ణువర్ధన రెడ్డి, మచిలీపట్నం: బూరగడ్డ వేదవ్యాస్, విజయవాడ సెంట్రల్: వంగవీటి రాధాకృష్ణ. భారతీయ జనతా పార్టీ నుంచి ఫిరాయించిన ఏకైక నాయకుడు యు.వి. కృష్ణంరాజుకు పిఆర్పీ రాజమండ్రి లోక్ సభ స్థానంలో పోటీకి టిక్కెట్ ఇచ్చింది.
Pages: -1- 2 News Posted: 9 April, 2009
|