రాయల్స్ 'సూపర్' విజయం
ఏ మ్యాచ్ లోనైనా రెండు జట్ల స్కోర్లు సమానమైనప్పుడు ' సూపర్ ఓవర్' లేదా 'ఎలిమినేటర్ 'నిబంధనను అమలు చేస్తారు. వన్1గా పిలిచే ఈ మినీ మ్యాచ్ లో ఒక్కో జట్టు నుంచి ఒక బౌలర్, ఇద్దరు బ్యాట్స్ మెన్ ను నామినేట్ చేస్తారు. ప్రత్యర్ధి జట్టు నామినేట్ చేసిన బౌలర్ కేవలం ఒక్క ఓవర్ వేస్తాడు. ఓవర్ పూర్తయ్యేలోగా ఇద్దరు బ్యాట్స్ మెన్ ఔటైపోతే ఆ జట్టు ఇన్నింగ్సు ముగిసినట్టే! అదే విధంగా రెండో జట్టు కూడా ఆడిన తరువాత సూపర్ ఓవర్ లో ఏ జట్టు ఎక్కువ స్కోరు సాధిస్తే ఆ జట్టును మ్యాచ్ విజేతగా ప్రకటిస్తారు.
Pages: -1- 2 News Posted: 23 April, 2009
|