డక్కన్ ఛార్జర్స్ 'హ్యాట్రిక్'
ముంబాయి జట్టులో జయసూర్య కేవలం ఒక్క పరుగుకే ఔట్ కాగా, సచిన్ 36, డుమిని 47, ధావన్ 3, బ్రేవో 21, నాయర్ 10, హర్భజన్ సింగ్ 20, జహీర్ ఖాన్(నాటౌట్)4, పి ఆర్ షా(నాటౌట్)1 పరుగులు చేశారు. డక్కన్ ఛార్జర్స్ బౌలర్లలో ఫిల్ ఎడ్వర్డ్స్ 2, ఆర్పీ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, 21 పరుగులిచ్చి ముగ్గురు బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ప్రగ్యన్ ఓఝా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Pages: -1- 2 News Posted: 25 April, 2009
|