వైఎస్ రాజకీయ ప్రస్థానం
- మహాకూటమి (టిడిపి - సిపిఎం - సిపిఐ - తెరాస) పార్టీలను, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికలను, ఈటీవీ 2, టివి9 ఎలక్ట్రానిక్ మీడియాను కూడా అదేవిధంగా వైఎస్ అపజయం పాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి అరువు తెచ్చుకున్న 'మార్పు' నినాదంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పీఠానికి గురిపెట్టిన ప్రజారాజ్యం పార్టీకి కూడా అవకాశాలు దక్కకుండా చేయడంలో వైఎస్ కృతకృత్యులయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 60 జన్మదినోత్సవాలను అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలలో నిర్వహించాలని వైస్సార్ యువసేన యుఎస్ ఏ కమిటీ ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కావాల్సిన వారు ఈ క్రింది వారిని సంప్రతించవచ్చు.
USA Details :
Intersted people can contact us at
ysryuvasena@gmail.com
or our Media Secratary Pala Bhanoji @ 626-927-8391.
Australia Details :
29 Rosella Avenue, Clarinda - 3169, Melbourne - Australia
Phone numbers : KVRamana Reddy 0411 838 099
VR Venkat 0432 583 633
Women can contact : S. Sreedevi on 0433 193 005
Canada :
Methuku Sridhar Reddy @ 416-617-4899.
Pages: -1- -2- -3- 4 News Posted: 9 July, 2009
|