కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్ధులు
హైదరాబాద్: కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్దుల జాబితా:
ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్-కోనేరు కోణప్ప, చెన్నూరు(ఎస్సీ)-జి.వినోద్, బెల్లంపల్లి(ఎస్సీ)-చిలుముల శంకర్, మంచిర్యాల-ఎన్.దివాకరరావు, ఆసిఫాబాద్(ఎస్టీ)-ఆత్రామ్ సక్కు, ఖానాపూర్(ఎస్టీ)-హరి అజ్మీరా నాయక్, ఆదిలాబాద్-సి.రామచంద్రారెడ్డి, బోధ్(ఎస్టీ)-అనిల్ జాదవ్, నిర్మల్-ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్-నారాయణరావు పాటిల్.
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్-కె.ఆర్.సురేష్ రెడ్డి, బోధన్-పి.సుదర్శనరెడ్డి, జుక్కల్(ఎస్సీ)-ఎస్.సావిత్రీ గంగారామ్, బాన్సువాడ-బాజిరేడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి-బి.జనార్దన్ గౌడ్, నిజామాబాద్ అర్బన్-డి.శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్-ఆకుల లలిత, బాల్కొండ-శ్రీనివాసరెడ్డి.
కరీంనగర్ జిల్లా: కోరుట్ల-జె.రత్నాకరరావు, జగిత్యాల-టి.జీవన్ రెడ్డి, ధర్మపురి(ఎస్సీ)-ఎ.లక్ష్మణకుమార్, రామగుండం-బాబర్ సలీం పాషా, మంథని-డి.శ్రీధర్ బాబు, పెద్దపల్లి-గీట్ల ముకుందరెడ్డి, కరీంనగర్-సిహెచ్.లక్ష్మణరావు, చొప్పదండి(ఎస్సీ)-జి.బాబూరావు, వేములవాడ-వి.ఆది క్షీనివాస్, సిరిసిల్ల-గుడ్ల మంజుల, మానకొండూరు(ఎస్సీ)-ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్-కృష్ణమోహన్, హుస్నాబాద్-ఎ.ప్రవీణ్ రెడ్డి.
మెదక్ జిల్లా: సిద్ధిపేట-అంజయ్య, మెదక్-పి.శశిధర్ రెడ్డి, నారాయణ ఖేడ్-పి.కిష్టారెడ్డి, ఆంధోల్(ఎస్సీ)-సి.దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్(ఎస్సీ)-డాక్టర్ జె.గీతారెడ్డి, సంగారేడ్డి-టి.జయప్రకాష్ రెడ్డి, పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్, గజ్వేల్-టి.నర్సారెడ్డి.
రంగారెడ్డి జిల్లా: మేడ్చల్-కె.లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి-ఆకుల రాజేందర్, కుత్బుల్లాపూర్-కె.ఎం.ప్రతాప్, కూకట్ పల్లి-వడ్డేపల్లి నరసింగరావు, ఉప్పల్-రాజిరెడ్డి, ఇబ్రహీంపట్నం-మల్ రెడ్డి రంగారెడ్డి, ఎల్.బి.నగర్-దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మహేశ్వరం-పి.సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్-జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి-భిక్షపతి యాదవ్,చేవెళ్ల(ఎస్సీ)-కాలే యాదయ్య, పరిగి-కమతం రామిరెడ్డి, వికారాబాద్(ఎస్సీ)-జి.ప్రసాద్ కుమార్, తాండూరు-ఎం.రమేష్.
హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్-టి.మణెమ్మ, మలక్ పేట-వి.ఎన్.రెడ్డి, అంబర్ పేట-ఫరీదుద్దీన్, ఖైరతాబాద్-దానం నాగేందర్, జూబ్లీహిల్స్-పి.విష్ణువర్ధన్ రెడ్డి, సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి, నాంపల్లి-ఇ.వినోద్ కుమార్, కార్వాన్-రూప్ సింగ్, గోషామహల్-ఎం.ముఖేష్ గౌడ్, చార్మినార్-గాజుల అంజయ్య, చాంద్రాయణగుట్ట-వెంకటేష్ ముదిరాజ్, యాకుత్ పుర-జి.రాజారత్నం, సికిందరాబాద్-జయసుధ, సికిందరాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ)-డాక్టర్ పి.శంకరరావు.
మహబూబ్ నగర్ జిల్లా: కోడంగల్-కె.గుర్నాధరెడ్డి, నారాయణ్ పేట్-సూగప్ప, మహబూబ్ నగర్-పులి వీరన్న, జడ్చర్ల-డాక్టర్ మల్లు రవి, దేవరకద్ర-స్వర్ణ సుధాకర్, మక్తల్-సి.రామ్మోహన్ రెడ్డి, వనపర్తి-జి.చిన్నారెడ్డి, గద్వాల్-డి.కె.అరుణ, అలంపూర్(ఎస్సీ)-సంపత్ కుమార్, నాగర్ కర్నూల్-డాక్టర్ దామోదర్ రెడ్డి, అచ్చంపేట(ఎస్సీ)-వంశీకృష్ణ, కల్వకుర్తి-ఎడ్మ కిష్టారెడ్డి, షాద్ నగర్-ప్రదీప్ రెడ్డి, కొల్లాపూర్-జె.కృష్ణారావు.
నల్గొండ జిల్లా: దేవరకొండ(ఎస్టీ)-బాలూ నాయక్, నాగార్జునసాగర్-కె.జానారెడ్డి, హుజూర్ నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ-మహ్మద్ జానీ, సూర్యాపేట-ఆర్ దామోదర్ రెడ్డి, నల్గొండ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు-పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, భువనగిరి-వెంకటేశ్వరరెడ్డి, నకిరేకల్(ఎస్సీ)-తిరుమతి లింగయ్య, తుంగతుర్తి(ఎస్సీ)-గుడిపాటి నరసయ్య, ఆలేరు-భిక్షపతి గౌడ్.
వరంగల్ జిల్లా: జనగామ-పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్ ఘనాపూర్(ఎస్సీ)-డాక్టర్ టి.రాజయ్య, పాలకుర్తి-దుగ్యాల శ్రీనివాసరావు, డోర్నకల్(ఎస్టీ)-డి.ఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్(ఎస్టీ)-మల్లోతు కవిత, నర్సంపేట-మాధవరెడ్డి, పరకాల-కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ-దయాసాగర్, వరంగల్ తూర్పు-బసవరాజు సారయ్య, వర్ధన్నపేట(ఎస్సీ)-కె.శ్రీధర్, భూపాలపల్లి-గండ్ర రమణారెడ్డి, ములుగు(ఎస్టీ)-పి.వీరయ్య.
ఖమ్మం జిల్లా: పినపాక(ఎస్టీ)-కాంతారావు, ఇల్లెందు(ఎస్టీ)-కొరం కనకయ్య, పాలేరు-ఆర్.వెంకటరెడ్డి, మధిర(ఎస్సీ)-మల్లు భట్టి విక్రమార్క, వైరా(ఎస్టీ)-డాక్టర్ బూక్యా రామచంద్రయ్య, సత్తుపల్లి(ఎస్సీ)-సంభాని చంద్రశేఖర్, కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట(ఎస్టీ)-మిత్రసేన్, భద్రాచలం(ఎస్టీ)-కుంజ సత్యవతి.
శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం-నర్తు రామారావు, పలాస-జుత్తు జగన్నాయకులు, టెక్కలి-కొర్ల రేవతీపతి, పాతపట్నం-శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం-ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస-బొడ్డేవల్లి సత్యవతి, ఎచ్చెర్ల-మీసాల నీలకంఠం, నర్సన్నపేట-ధర్మాన కృష్ణదాస్, రాజాం(ఎస్సీ)-కొండ్రు మురళీ మోహన్, పాలకొండ(ఎస్టీ)-నిమ్మత సుగ్రీవులు.
విజయనగరం జిల్లా: కురుపాం(ఎస్టీ)-జనార్దన్ తంతిరాజు, పార్వతీపురం(ఎస్సీ)-సవరపు జయమణి, బొబ్బిలి-ఆర్.వి.ఎస్.కె.రంగారావు, చీపురుపల్లి-బొత్స సత్యనారాయణ, గజపతినగరం-బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల-డాక్టర్ పి.వి.సూర్యనారాయణరాజు, విజయనగరం-కొలగట్ల వీరభద్రస్వామి.
విశాఖ జిల్లా: శృంగవరపుకోట-ఇందుకూరి రఘురాజు, భీమిలి-శీల ఉమారాణి, విశాఖ తూర్పు-ఉరుకూటి అప్పారావు, విశాఖ దక్షిణం-ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖ ఉత్తరం-తైనాల శ్రీనివాస్, విశాక పశ్చిమ-మల్ల విజయప్రసాద్, గాజువాక-తిప్పల గురుమూర్తి రెడ్డి, చోడవరం-కరణం ధర్మశ్రీ, మాడుగుల-ఆవుగడ్డ రామ్మూర్తి నాయుడు, ఆరకు వేలీ(ఎస్టీ)-వంజంగి కాంతమ్మ, పాడేరు(ఎస్టీ)-పసుపులేటి బాలరాజు, అనకాపల్లి-కొణతాల రామకృష్ణ, పెందుర్తి-తొట విజయలక్ష్మి, యలమంచిలి-యు.వి.రమణమూర్తిరాజు, పాయకరావుపేట(ఎస్సీ)-గేదెల బాబూరావు, నర్సీపట్నం-ముత్యాల పాప.
తూర్పు గోదావరి జిల్లా: తుని-రాజా అశోక్ బాబు, ప్రత్తిపాడు-పరుపుల సుబ్బారావు, పిఠాపురం-ముద్రగడ పద్మనాభం, కాకినాడ రూరల్-దొమ్మేటి వెంకటేశ్వర్లు, పెద్దాపురం-తోట గోపాలకృష్ణ, అనపర్తి-నల్లిమిల్లి శేషారెడ్డి, కాకినాడ సిటీ-ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రామచంద్రపురం-పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం-పొన్నాడ సతీష్ కుమార్, అమలాపురం(ఎస్సీ)-పినిపే విశ్వరూప్, రాజోలు(ఎస్సీ)-రాపాక వరప్రసాద్, గన్నవరం(ఎస్సీ)-పాముల రాజేశ్వరీ దేవి, కొత్తపేట-చిర్ల జగ్గిరెడ్డి, మండపేట-బిక్కిన కృష్ణార్జున చౌదరి, రాజానగరం-చిట్టూరి రవీంద్ర, రాజమండ్రి సిటీ-రౌతు సూర్యప్రకాశరావు, జగ్గంపేట-తోట నరసింహం, రంపచోడవరం(ఎస్టీ)-కె.కె.వి.వి.వి.సత్యనారాయణ రెడ్డి.
పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు(ఎస్సీ)-కొయ్యే మోషేన్ రాజు, నిడదవోలు-జి.శ్రీనివాసనాయుడు, ఆచంట-పితాని సత్యనారాయణ, పాలకొల్లు-బంగారు ఉషారాణి, నర్సాపురం-ఎం.ప్రసాదరాజు, భీమవరం-పులపర్తి రామాంజనేయులు, ఉండి-పాతపాటి సర్రాజు, తణుకు-కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ, దెందులూరు-కొఠారు రామచంద్రరావు, ఏలూరు-ఆళ్ల కృష్ణ శ్రీనివాస్, గోపాలపురం(ఎస్సీ)-ఉషా మాదిగ, పోలవరం(ఎస్టీ)-టి.బాలరాజు, చింతలపూడి(ఎస్సీ)-ఎం.రాజేష్ కుమార్.
కృష్ణా జిల్లా: తిరువూరు(ఎస్సీ)-దిరిశం పద్మజ్యోతి, నూజివీడు-మేకా వెంకట ప్రతాప అప్పారావు, గన్నవరం-నుద్దరబోయిన వెంకటేశ్వరరావు, గుడివాడ-పిన్నమనేని వెంకటేశ్వరరావు, కైకలూరు-ఎర్నేని రాజా రామచందర్, పెడన-జోగి రమేష్ గౌడ్, మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య, అవనిగడ్డ-మడలి బుద్ధప్రసాద్, పామర్రు(ఎస్సీ)-డి.వై.దాస్, పెనమలూరు-కె.పార్థసారథి, విజయవాడ వెస్ట్- మల్లికా బేగమ్, విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్-దేవినేని రాజశేఖర్, మైలవరం-అప్పసామి సందీప్ నన్ను, నదిగామ(ఎస్సీ)-వి.పరమేశ్వరరావు, జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను.
గుంటూరు జిల్లా: పెదకూరపాడు-పఠాన్ నూర్జహాన్, తాడికొండ(ఎస్సీ)-డి.మాణిక్య వరప్రసాద్, మంగళగిరి-కాండ్రు కమల, పొన్నూరు-మారుపూడి లీలాధర్, వేమూరు(ఎస్సీ)-మేరుగ నాగార్జున, రేపల్లె-మోపిదేవి వెంకట రమణారావు, తెనాలి-నాదెండ్ల మనోహర్, బాపట్ల-గాదె వెంకటరెడ్డి, ప్రత్తిపాడు(ఎస్సీ)-సుచరిత, గుంటూరు వెస్ట్-కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు ఈస్ట్-మస్తాన్ వలి, చిలకలూరిపేట-మర్రి రాజశేఖర్, నరసరావుపేట-కాసు వెంకట కృష్ణారెడ్డి, సత్తెనపల్లి-యర్రం వెంకటేశ్వరరెడ్డి, వినుకొండ-చేబ్రోలు నరేంద్రనాధ్, గురజాల-ఆలా వెంకటేశ్వర్లు, మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
ప్రకాశం జిల్లా: యర్రగొడపాలెం(ఎస్సీ)-ఎ.సురేష్ కుమార్, దర్శి-డాక్టర్ బి.శివప్రసాద రెడ్డి, పర్చూరు-డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు, అద్దంకి-గొట్టిపాటి రవికుమార్, చీరాల-ఆమంచి కృష్ణమోహన్, సంతనూతలపాడు(ఎస్సీ)-దానం విజయకుమార్, ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు-ఎం.మహీధర్ రెడ్డి, కొండెపి(ఎస్సీ)-జి.వి.శేషు, మార్కాపురం-కె.పెదకొండారెడ్డి, గిద్దలూరు-బి.చంద్రశేఖర్ యాదవ్, కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి.
నెల్లూరు జిల్లా: కావలి-విష్ణువర్ధన్ రెడ్డి, ఆత్మకూరు-ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు-పి.శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు సిటీ-బి.అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్-ఆనం వివేకానంద రెడ్డి, సర్వేపల్లి-ఆదాల ప్రభాకరరెడ్డి, గూడూరు(ఎస్సీ)-పనబాక కృష్ణయ్య, సూళ్లూరుపేట(ఎస్సీ)-విన్నమాల సరస్వతి, వెంకటగిరి-నేదురుమల్లి రాజ్యలత్ర్మి, ఉదయగిగి-మేకపాటి చంద్రశేఖరరెడ్డి.
కడప జిల్లా: బద్వేల్(ఎస్సీ)-పొట్టిపోగు కమలమ్మ, రాజంపేట-ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, కడప-మహ్మద్ అహ్మదుల్లా, రైల్వే కోడూరు(ఎస్సీ)-కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి-గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల-డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి, కమలాపురం-జి.వీరశివారెడ్డి, జమ్మలమడుగు-సి.ఆదినారాయణ రెడ్డి, ప్రొద్దుటూరు-ఎన్.వరదరాజులు రెడ్డి, మైదుకూరు-డాక్టర్ డి.ఎల్.రవీంద్రారెడ్డి.
కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ-గంగుల ప్రతాప్ రెడ్డి, శ్రీశైలం-ఏరాసు ప్రతాప్ రెడ్డి, నందికొట్కూరు(ఎస్సీ)-లబ్బి వెంకటస్వామి, కర్నూలు-టి.జి.వెంకటేష్, పాణ్యం-కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల-సి.శిల్పా మోహన్ రెడ్డి, బనగానపల్లె-చల్లా రామకృష్ణారెడ్డి, డోన్-కోట్ల సుజాతమ్మ, పత్తికొండ-ఎస్.వి.మోహన్ రెడ్డి, కోడుమూరు(ఎస్సీ)-పరిగెల మురళీకృష్ణ, ఎమ్మిగనూరు-కె.చెన్నకేశవరెడ్డి, మంత్రాలయ-డాక్టర్ ఆలంపూర్ మధుసూదనే, ఆదోని-వై.సాయిప్రసాద్ రెడ్డి, ఆలూరు-పాటిల్ నీరజారెడ్డి.
అనంతపురం జిల్లా: రాయదుర్గం-ఆర్.రామచంద్రా రెడ్డి, ఉరవకొండ-ఎల్లారెడ్డిగారి విశ్వేశ్వర రెడ్డి, గుతకల్-కొట్రిక మధుసూదన్ గుప్తా, తాడిపత్రి-జె.సి.దివాకర్ రెడ్డి, సింగనమల(ఎస్సీ)-సాకే శైలజానాథ్, అనంతపురం అర్బన్-బి.గుర్నాధరెడ్డి, కల్యాణదుర్గం-ఎన్.రఘువీరా రెడ్డి, రాప్తాడు-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర(ఎస్సీ)-కె.సుదాకర్, హిందూపూర్-అంబిక లక్ష్మీనారాయణ, పెనుకొండ-కె.టి.శ్రీదర్, పుట్టపర్తి-కడపల మోహన్ రెడ్డి, ధర్మవరం-కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కదిరి-జొన్నా రామయ్య.
చిత్తూరు జిల్లా: తంబళ్లపల్లె-గుల్లోళ్ల శంకర్ యాదవ్, పీలేరు-ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె-షాజహాన్ బాషా, పుంగనూరు-పి.రామచంద్రా రెడ్డి, చంద్రగిరి-గల్లా అరుణకుమారి, తిరుపతి-భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి-ఎస్.సి.వి.నాయుడు, సత్యవీడు(ఎస్సీ)-కళత్తూరు నారాయణస్వామి, నగరి-రెడ్డివారి చెంగారెడ్డి, గంగాదర నెల్లూరు(ఎస్సీ)-టి.దొరైస్వామి, చిత్తూరు-సి.కె.జయచంద్రారెడ్డి(బాబు), పూతలపట్టు(ఎస్సీ)-డాక్టర్ పి.రవి, పలమనేరు-డి.రెడ్డప్ప రెడ్డి, కుప్పం-ఎం.సుబ్రహ్మణ్యరెడ్డి.
రాజమండ్రి రూరల్, ఖమ్మం, మిర్యాలగూడ, దుబ్బాక స్థానాలకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.
News Posted: 21 March, 2009
|