తమ్ముడి స్టైలే వేరు!
గోదావరి జలాలను అదిలాబాద్ జిల్లా ప్రమేయం లోకుండా ఉభయ గోదావరి జిల్లాలకు ప్రవహింపజేయడానికి, పర్యావరణానికి, రైతులకు నష్టం వాటిల్లని విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, రైతుల భూములకు తగు విలువలు కల్పిస్తూనే సెజ్ ల నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రజారాజ్యం ప్రణాళికలు రూపొందించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఈసారి కోస్తా జిల్లాలను వరించడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. ఇక ముందు ముందు కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, కడప జిల్లాలు సాధించిన సమగ్ర అభివృద్ధి అన్ని జిల్లాల్లోను కనిపిస్తుందని సగర్వంగా చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|