బాలయ్య, రోజాలకు టిక్కెట్లు
గుంటూరు: డి.నరేంద్రకుమార్(పొన్నూరు), ఎ.సత్య ప్రసాద్ గౌడ్(రేపల్లె), పి.పుల్లారావు(చిలకలూరిపేట), కోడెల శివప్రసాదరావు(నరసరావుపేట). కృష్ణా: నెట్టెం రఘురాం(జగ్గయ్యపేట), బి.ఉమామహేశ్వరరావు(విజయవాడ తూర్పు), ఎన్.స్వామిదాస్(తిరువూరు), కె.వెంకటరావు(పెడన), దేవినేని ఉమామహేశ్వరరావు(పెనమలూరు లేదా మైలవరం), సిఎల్ వెంకటరావు(కైకలూరు), అంబటి బ్రాహ్మణయ్య(అవనిగడ్డ). తూర్పు గోదావరి: యనమల రామకృష్ణుడు(తుని), పి.చిట్టిబాబు(ప్రత్తిపాడు), జ్యోతుల చంటిబాబు(జగ్గంపేట), గోరంట్ల బుచ్చయ్య చౌదరి(రాజమండ్రి). పశ్చిమ గోదావరి: అంబికా కృష్ణ(ఏలూరు), జి.వీరాంజనేయులు(ఉంగుటూరు), జి.సాంబశివరావు(దెందులూరు), బాబ్జి(పాలకొల్లు). ఆదిలాబాద్: బి.జనార్దన్(చెన్నూరు), జి.హనుమంతరావు(మంచిర్యాల).
నిజామాబాద్: పోచారం శ్రీనివాస రెడ్డి(బాన్స్ వాడ), ఎం.అమరనాథ్ బాబు(బోధన్), మండవ వెంకటేశ్వరరావు(నిజామాబాద్). కరీంనగర్: ఎల్.రమణ(జగిత్యాల). ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం). రంగారెడ్డి: కె.హరీశ్వర్ రెడ్డి(పరిగి), ఎల్.మహేంద్రరెడ్డి(తాండూరు). హైదరాబాద్: టి.శ్రీనివాస్ యాదవ్(సికిందరాబాద్), కె.విజయరామారావు(ఖైరతాబాద్ లేదా కుక్కట్ పల్లి), ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కటి(చార్మినార్), జి.శాయన్న(కంటోన్మెంట్). మెదక్: ఎం.హనుమంతరావు(మెదక్), ఎలక్షన్ రెడ్డి(గజ్వేల్). మహబూబ్ నగర్: ఎన్.జనార్దనరెడ్డి(నాగర్ కర్నూల్), పి.చంద్రశేఖర(మహబూబ్ నగర్), ఎ.రేవంత్ రెడ్డి(కోడంగల్), రావుల చంద్రశేఖరరెడ్డి(వనపర్తి లేదా దేవరకొండ), పి.రాములు(అచ్చంపేట). నల్గొండ: ఎస్.వెంకటేశ్వరరావు(సూర్యాపేట), ఉమా మాధవరెడ్డి(భువనగిరి).
Pages: -1- 2 -3- News Posted: 8 March, 2009
|