బాలయ్య, రోజాలకు టిక్కెట్లు
వరంగల్: కె.శ్రీహరి(స్టేషన్ ఘనాపూర్), ఇ.దయాకరరావు(పాలకుర్తి). శ్రీకాకుళం: కె.అచ్చెన్నాయుడు(టెక్కలి), గౌతు శ్యామసుందర శివాజి(పలాస), కె.ప్రతిభా భారతి(రాజాం). విజయనగరం: పి.అరుణ(గజపతినగరం), పి.నారాయణస్వామి(నెల్లిమర్ల), జి.బాబూరావు(చీపురుపల్లి), పి.అశోక్ గజపతి రాజు(విజయనగరం), టి.లక్ష్మీనాయుడు(బొబ్బిలి). విశాఖపట్నం: కవిత(విశాఖపట్నం-1), చింతకాయల అయ్యన్నపాత్రుడు(నర్సీపట్నం), ఎస్.హైమవతి(శృంగవరపుకోట), చెంగల వెంకటరావు(పాయకరావుపేట), దాడి రత్నాకర్ రావు(అనకాపల్లి).
లోక్ సభ అభ్యర్ధుల జాబితా:- కాల్వ శ్రీనివాసులు(అనంతపురం), బికె పార్థసారథి(హిందూపూర్), మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు(ఏలూరు), బోళ్ల బుల్లిరామయ్య(రాజమండ్రి), ఎపి జితేందర్ రెడ్డి(మహబూబ్ నగర్), ఎన్.శివప్రసాద్(చిత్తూరు), పి.చలపతిరావు(అనకాపల్లి), కె.అప్పలనాయుడు(విజయనగరం), కె.ఎర్రన్నాయుడు(శ్రీకాకుళం), ఎం.వివిఎస్ మూర్తి(విశాఖపట్నం), ఎన్.ఎం.డి ఫారూఖ్(నంద్యాల), పాలెం శ్రీకాంత్ రెడ్డి(కడప), ఎం.సాంబశివరావు, కె. నారాయణరావు లేదా అంబటి బ్రాహ్మణయ్య(మచిలీపట్నం), గద్దె రామ్మోహన్(విజయవాడ).
Pages: -1- -2- 3 News Posted: 8 March, 2009
|