'రాజ్యం' జయభేరి సక్సెస్!
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను చిరంజీవి తన ప్రసంగంలో అక్కడక్కడ ప్రస్తావించగా, మిగతాదంతా తిరుపతి ప్రసంగాన్నే జ్ఞప్తికి తెచ్చింది. పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ ప్రసంగం మరింత ఆవేశపూరితంగా సాగింది. అలాగే పార్టీ ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యమైన పథకాలను సభలో ప్రకటిస్తామని చెప్పారు కాని, ఉచిత గ్యాస్ కనోక్షన్ మిహా కొత్త పథకాలేవీ ప్రస్తావించనే లేదు. ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ ిస్తామని చిరంజీవి విజయభేరి సభలో ప్రకటించారు. ఆయన చెప్పిన మిగతావన్నీ ఇంతకు ముందు వల్లె వేసినవే!
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|