గుర్తుపై 'రాజ్యం' డైలమా!
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీకి గల ప్రజాకర్షణను, ప్రజాబలాన్ని సుప్రీం కోర్టులో ప్రదర్శించి తమ డిమాండ్ న్యాయసమ్మతమైనదేనని నిరూపిస్తామన్నారు. అయితే, పోలింగు తొలిదశకు నామినేషన్ల ఘట్టం ముగిసేలోగా ప్రజారాజ్యం సుప్రీం కోర్టునుండి ఉత్తర్వు తెచ్చుకో గలదా? ఒకవేళ తీర్పు అనుకూలంగా లేకపోతే గడువులోగా ప్లాన్-బి అమలుపరచ గలదా? ఈ రెండు విషయాల్లో విపలమైతే, ఆయా రిటర్నింగు అధికారులు కేటాయించే ప్రాధాన్య చిహ్నాలను స్వీకరించడం ఒక్కటే పరిష్కార మార్గం. ఏ విషయం మార్చి 25కల్లా స్పష్టమవుతుందని ప్రజారాజ్యం నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 24 March, 2009
|