దేశానికి మళ్లీ డిఎ దెబ్బ!
కుటుంబ యజమానులుగా వారి అభిప్రాయాల ప్రభావం ఇతరులపై కూడా ఉంటుంది. అయితే, 'రాజకీయంగా తాము ఏ విషయం చెప్పలేమ'ని ఎపి ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.గోపాలరెడ్డి చెప్పారు. 'ఒక్కటి మాత్రం సుస్పష్టం. డిఎ పెంపుతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు' అని ఎపి సెక్రటేరియట్ అసోస్యేషన్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి చెప్పారు. ఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధాలు ఉండవనీ, వారి సమస్యలు పరిష్కారమైపోతే చాలనీ ఆయన అన్నారు. అయితే, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన కొందరు నాయకులు మాత్రం ఏకీకృత సర్వీసు నిబంధనల అమలులో జాప్యం కాంగ్రెస్ కు కొంతవరకూ నష్టం కలిగించవచ్చని చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|