బటన్ తీసిన ట్వింకిల్!
అక్కీపై కంప్లైంట్....
లక్మే ఫ్యాషన్ వీక్ లో చోటు చేసుకున్న 'అశ్లీల' సంఘటనపై అనిల్ నాయర్ అనే వ్యక్తి పోలీసు కంప్లెయింట్ ఇచ్చినట్టు సిటీ పోలీస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అక్షయ్ పైనా, నిర్వాహకులపైనా కేసు నమోదు చేసే అవకాశాలపై ప్రశ్నించినప్పుడు అశ్లీల చర్యలకు పాల్పడినట్టు తేలితే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Pages: -1- 2 News Posted: 2 April, 2009
|