ఇది నమ్మలేని 'సత్యం'!
సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతులు రామలింగ రాజు, రామరాజుల ఆస్తులు రూ. పదివేల కోట్లు పైబడే వుంటాయని సీబీఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సత్యం కంపెనీ ఆస్తులతో పాటు రాజు బ్రదర్స్ ఆస్తులపై వివరాలను సైతం సీబీఐ సేకరించింది. రాజుబ్రదర్స్ ఆస్తుల్లో ఎక్కువగా భూములు, బంగళాలు, ప్లాట్లు వున్నాయని తెలుస్తోంది. వీరి ఆస్తులు ఎక్కువగా రాష్ట్రంలోనే వున్నాయని సమా చారం. ‘సత్యం’, రాజు బ్రదర్స్ ఆస్తులపై సీబీఐ కేంద్రానికి ఒక నెలో నివేదిక సమర్పించనుంది.
Pages: -1- -2- 3 News Posted: 7 June, 2009
|