గెలిస్తేనే మిగులుతాం!
భారత్‌పై విజయం సాధిస్తాం. కిందటి వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి ప్రతికారం తీర్చుకుంటాం. సూపర్-8 తొలి మ్యాచ్‌లో ఓడినా తమ అవకాశాలు ఇంకా మిగిలేవున్నాయి. భారత్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా తమకుంది. జట్టు ఆటగాళ్లంతో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సొంతగడ్డపై ఆడడం తమకు కలిసివస్తోంది. ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ను జారవిడుచుకోం.
భారత జట్టు : ధోనీ (కెప్టెన్), గంభీర్, రైనా, యువరాజ్, రోహిత్‌శర్మ, యూసుఫ్‌పఠాన్, ఇర్ఫాన్, హర్భజన్, ప్రవీణ్‌కుమార్, జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మ, ఆర్పీ సింగ్, రవీంద్ర జడేజా, ఓజా
ఇంగ్లాండ్ జట్టు: కాలింగ్‌వుడ్ (కెప్టెన్), పీటర్సన్, ఓవైన్‌షా, అండర్సన్, బొపారా, బ్రాడ్, ఫోస్టర్, రాబర్ట్ కీ, మస్కరేనస్, మోర్గాన్, నేపియర్, సైడ్‌బాటమ్, స్వాన్, ల్యూక్‌రైట్
Pages: -1- -2- 3 News Posted: 13 June, 2009
|