క్వార్టర్స్ లో సైనా అయితే కీలక సమయంలో ప్రత్యర్థి జంట అద్భుత పోరాటపటమిను కనబరి చి భారత ఆధిక్యాన్ని తగ్గించింది. విజయానికి పా యింట్ దూరంలో ఉన్న సమయంలో పోలండ్ జంట వరుసగా రెండుపాయింట్లు సాధించి స్కోరు ను సమం చేసింది. దీంతో పోరు టైబ్రేకర్‌కు వెళ్లింది. అయితే జ్వాల వరుసగా రెండు పాయిం ట్లు సాధించి భారత్‌కు విజయాన్ని అందించింది.
నిష్క్రమించిన చేతన్ ఆనంద్
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత అగ్రశ్రేణి ఆటగాడు చేతన్ ఆనంద్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఇండోనేసియా ఆటగాడు సోని డి కున్‌కొరొ 21-16, 21- 16తో చేతన్‌ను ఓ డించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 15వ సీడ్ ఆనంద్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో కనిపించాడు. అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం కల్పిం చాడు. మరోవైపు సోని అద్భుత షాట్లతో ఆనం ద్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన చేతన్ ప్రిక్వార్టర్స్‌లో మాత్రం పేలవంగా ఆడి ఫలితాన్ని చవి చూశాడు.
Pages: -1- -2- 3 News Posted: 13 August, 2009
|