రోశయ్య సొంత కేబినెట్!
మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్న ఎమ్మెల్యేలు:
కె.జానారెడ్డి (నల్గొండ), జె.సి.దివాకర్‌రెడ్డి (అనంత పూర్), ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి (చిత్తూరు), గండ్ర వెంకటరమణారెడ్డి (వరంగల్), మర్రి శశిధర్‌రెడ్డి (హైదరా బాద్), డాక్టర్ ఎస్.శంకర్‌రావు (హైదరాబాద్), బంగారు ఉషారాణి (పశ్చిమగోదావరి),డి.ఎల్.రవీంద్రారెడ్డి (కడప), షేక్ హుస్సేన్ (కడప), ఆదాల ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు), ఆర్.వి.రంగారావు(విజయనగరం), తోట నర్సింహ్మం (తూర్పుగోదావరి), డి.వై.దాస్ (కృష్ణా), మహ్మద్ జానీ (గుంటూరు).
పదవులు పదిలంగా ఉండే అవకాశాలు ఉన్న మంత్రులు:
దర్మాన ప్రసాద్‌రావు (శ్రీకాకుళం), శత్రుచర్ల విజయ రామరాజు (విజయనగరం), పార్ధసారధి(కృష్ణా), కన్నా లక్ష్మినారాయణ(గుంటూరు), మోపిదేవి వెంకటరమణ (గుంటూరు), గాదె వెంకట్‌రెడ్డి (గుంటూరు), జె.గీతారెడ్డి (మెదక్), సునీతా లకా్ష్మరెడ్డి (మెదక్), దామోదర్ రాజ నర్సింహ్మ (మెదక్), పొన్నాల లక్ష్మయ్య (వరంగల్), గల్లా అరుణకుమారి (చిత్తూరు), ఆర్.వెంకట్‌రెడ్డి (ఖమ్మం), ముఖేష్ గౌడ్ (హైదరాబాద్).
Pages: -1- -2- 3 News Posted: 1 October, 2009
|