|

 Regional News: Nizamabad | వైభవంగా శ్రీవారి రథోత్సవం నిజామాబాద్ : నింబాచలంపై కొలువున్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం సోమవారం కార్తీక పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జరిగింది. లింబాద్రి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామికి గత 15 రోజులుగా వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలందుకున్న నింబాచలుడు నూతన వరుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. గర్బాలయంలోని శ్రీవారిని శ్రీపాదుల వారు దర్శించుకున్న తర్వాత ఉత్సవ మూర్తులను గర్భాలయం నుండి పుష్పాలతో అలంకరించి రథంపై కొలువుంచారు. దక్షిణ భాగాన ఉన్న పుష్కరిణి వైపు భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ గోవింద నామస్మరణతో రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ పాదుల స్వామి కూడా రధంపై ఊరేగి రథోత్సవం జరిపారు.
రథోత్సవాన్ని నేరుగా చూస్తే జన్మధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దానికి అనువుగా ఆర్మూర్ సబ్‌డివిజన్ నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథం ఊరేగింపుకు రథానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన పొడవాటి తాళ్ళను పట్టి లాగడంలో భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం ప్రారంభంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డితో పాటు ఎంపిపి కన్నె సురేంధర్, సర్పంచులతో పాటు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. కొండంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.
News Posted: 3 November, 2009
| | Headline News | | Cash incentives of Rs 30,000 for third child, Rs 40,000 for fourth child | | | CM for development of North Andhra to witness reverse migration | | | Rajnath Singh, Chandrababu Naidu lay foundation for key defence projects in A.P. | | | Foundation to be laid for aerospace, defence project at Puttaparti on Friday | | | AP registers 6 percent growth in revenue | | | Citizens should act with 'My Nation-My Responsibility' spirit, says AP CM | | | Chandrababu to visit Delhi on Monday | | | Visakhapatnam to get 102-km semi ring road on Hyderabad model | | | Singapore's grievance model to strengthen Public Grievance Redressal System | | | 90 days action plan to adopt Singapore's best administrative practices | | | APIIC lands falling under Section 22A should be removed from the prohibited list | | | Reliance Industries to set up Rs 1,08,010 crore Data Center in Visakhapatnam | | | Centre notifies South Coast Railway Zone at Vizag; Operations from June 1 | | | Stage set for counting of votes in 4 States, Puducherry tomorrow | | | Chandrababu lays foundation for Google AI Data center | | | More Headline News... | | Entertainment | | Teja Chillara in Crown & Conflict | | | Riya Sen debuts Hollywood with Highway 905 | | | Prabhas as Salaar - Trailer | | | Kamal Haasan as Bharateeyudu 2 - An Intro | | | Pushpa 2 - The Rule Trailer | | | Katrina joins Rohit Shettys Cop Universe | | | Nitin Chandra to Promote Local Regions | | | Nani's Jersey confirms April 19 release | | | Mahesh Babu's Maharshi postponed | | | Chandamame Video Song from 118 | | | More Entertainment... | | Crime News | | Hyderabad woman dies in Texas shooting | | | 172 minors booked for driving | | | Eight killed in road accident in Nalgonda | | | Jayaram case shifted to Hyderabad Police | | | Action assured in Kamatipura Rape Case | | | Four persons commit suicide | | | Banker injured in firing | | | Rs 2K fake notes seized, six arrested | | | Two convicts escape from Warangal prison | | | 'Humiliation' drives two women to suicide | | | More Crime News... | | Special Stories | | Vijay Mohan appointed co-chairman of IATO AP chapter | | | AP to revive journalist awards: Media Academy Chairman | | | Seed festival showcases tribal biodiversity in Araku | | | Sanjeevini Old Seeds Festival on April 28, 29 in Araku | | | Akshay Sharma wins DP World Players Championship | | | Akshay Sharma, Dhruv share lead in round two at World Players golf meet | | | NBM Law College adjudged Best Affiliated College at AU centenary fete | | | Shubhankar establishes commanding lead in round three of Boulders Classic 2026 | | | Shubhankar Sharma takes two-shot lead at Boulders Classic 2026 | | | Boulders Classic 2026 gets under way | | | More Special Stories... |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|
|
 |
|
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
| |