చీర్ బాయ్ గా ఆర్పీ సింగ్ హైదరాబాద్ : సోమవారం నుంచి హైదరాబాద్ శివారు గచ్చీబౌలిలోని శాప్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ బ్యాడ్మింటన్ పోటీలలో చీర్ బాయ్స్ గా క్రికెటర్లు ఆర్పీ సింగ్, చమిందా వాస్ కొత్త అవతారం ఎత్తనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీరు ఈ సరికొత్త సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆర్పీ సింగ్, చమిందా వాస్ చీర్ బాయ్స్ గా హడావుడి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
News Posted: 8 August, 2009
|