ఓడిన సానియా జోడి సిన్సినాటి : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జోడి సిన్సినాటి ఓపెన్ డబుల్స్ రెండో రౌండ్ లో ఓటమి పాలైంది. అన్ సీడెడ్ క్రీకారిణిగా ఈ టోర్నీలో బరిలోకి దిగిన సానియా, ఫ్రాన్సెస్కో షియావోన్ (ఇటలీ) జోడి 4-6, 3-6 గేమ్ ల తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేకి చెందిన కారా బ్లాక్, అమెరికాకు చెందిన లిజెల్ హ్యూబర్ జోడీ సోనియా జంటను మట్టి కరిపించింది.
News Posted: 13 August, 2009
|