భూపతి జోడీకే రోజర్స్ కప్ కెనడా : రోజర్స్ కప్ పురుషుల డబుల్స్ టైటిల్ ను భారత క్రీడాకారుడు మహేష్ భూపతి - మార్ నోల్స్ జంట గెలుచుకుంది. తమ ప్రత్యర్థి జోడీ మిర్ని - ఆలడీరాంపై 6-4, 6-3 తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో రోజర్స్ కప్ ను భూపతి జోడీ ఐదుసార్లు కైవసం చేసుకున్నట్లయింది.
News Posted: 17 August, 2009
|