ధోనీ సెంచరీ నాగ్ పూర్ : శ్రీలంకతో ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సెంచరీ చేశాడు. ధోనీకి ఇది ఆరవ వన్డే సెంచరీ. 106 బంతుల్లో ధోనీ ఏడు బౌండరీలు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తిచేశాడు.
News Posted: 18 December, 2009
|