కోల్ కతా : టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ టెస్ట్ కెరీర్ లో 47వ సెంచరీ చేశారు. దక్షిణాఫ్రికాపై ఐదవ సెంచరీని నమోదు చేసుకున్నారు. ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే రెండో రోజు మధ్యాహ్నం సచిన్ 196 బంతులు ఎదుర్కొని సెంచరీ చేశాడు. మొత్తం 194 బంతులు ఎదుర్కొని 99 11 బౌండరీల సాయంతో 99 పరుగుల వద్ద ఆడుతున్న సచిన్ మరో ఫోర్ కొట్టి 103 పరుగులు చేశాడు.