|

 News: Special Stories | ఐఐఎం ఫీజు 9 లక్షలు
కోలకతా : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) కలకత్తా కొత్త విద్యార్థులకు ఫీజును రూ. 4 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచింది. 2008-10 క్లాసుకు ఫీజును లాంఛనంగా రూ. 7 లక్షలుగా నిర్థారించారు. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఒక్కొక్కరు తాము అడ్మిషన్ సమయంలో చెల్లించిన రూ. 3 లక్షలకు అదనంగా రూ. 4 లక్షలు చెల్లించవలసి ఉంటుంది.
2007-09 బ్యాచ్ విద్యార్థులే రెండు సంవత్సరాల కోర్సుకు రూ. 4 లక్షలు చెల్లిస్తున్న చివరి బ్యాచ్ అవుతున్నారు. 2009-11 నుంచి బ్యాచ్ ల విద్యార్థులు రూ. 9 లక్షలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
'2008-10 సెషన్ కు ఫీజును రూ. 7 లక్షలకు పెంచాలనే నిర్ణయాన్ని ఆ బ్యాచ్ ను చేర్చుకోవడానికి ముందు తీసుకున్నది. మేము ఆర్.సి. భార్గవ కమిటీ నివేదిక కోసం వేచి ఉన్నామంతే' అని ఐఐఎం కలకత్తా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సిఎఒ) దినేష్ వర్మ తెలియజేశారు. 'ఢిల్లీ కమిటీ నివేదికపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోనందున ఫీజును హెచ్చించాలని మేము నిశ్చయించాం' అని ఆయన తెలిపారు.
కొత్త విద్యార్థులు చెల్లించవలసిన ఫీజును శుక్రవారం డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఖరారు చేశారు. చివరిసారిగా ఈ ఫీజును సవరించింది 2007లో. అప్పుడు వార్షిక ఫీజును రూ. 1.75 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచారు.
'ప్రస్తుతం ఒక్కొక్క విద్యార్థిపై మేము చేస్తున్న వార్షిక వ్యయం రూ. 4 లక్షలు. ఆ ఖర్చు యథాతథంగా ఉన్నప్పటికీ ఫీజును హెచ్చిస్తే మేము గట్టెక్కగలం' అని వర్మ చెప్పారు.
అయితే, స్కాలర్ షిప్ బడ్జెట్ ను రూ. 75 లక్షల నుంచి కోటిన్నర రూపాయలకు పెంచడంతో ఈ సంస్థలకు కొంత ఉపశమనం లభించింది. 'ఒక విద్యార్థికి చెల్లించే స్కాలర్ షిప్ మొత్తం యథాతథంగా ఉంటుంది. కాని పెద్ద బడ్జెట్ వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందగలరు' అని సిఎఒ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 21 February, 2009
| | Headline News | | Foundation to be laid for aerospace, defence project at Puttaparti on Friday | | | AP registers 6 percent growth in revenue | | | Citizens should act with 'My Nation-My Responsibility' spirit, says AP CM | | | Chandrababu to visit Delhi on Monday | | | Visakhapatnam to get 102-km semi ring road on Hyderabad model | | | Singapore's grievance model to strengthen Public Grievance Redressal System | | | 90 days action plan to adopt Singapore's best administrative practices | | | APIIC lands falling under Section 22A should be removed from the prohibited list | | | Reliance Industries to set up Rs 1,08,010 crore Data Center in Visakhapatnam | | | Centre notifies South Coast Railway Zone at Vizag; Operations from June 1 | | | Stage set for counting of votes in 4 States, Puducherry tomorrow | | | Chandrababu lays foundation for Google AI Data center | | | South Coast Railway Zone to be officially notified on June 1: Union Minister | | | Chandrababu Naidu to lay foundation for Google AI hub in Visakhapatnam | | | AP emerging as leading destination for investments, says Vice-President | | | More Headline News... | | Entertainment | | Teja Chillara in Crown & Conflict | | | Riya Sen debuts Hollywood with Highway 905 | | | Prabhas as Salaar - Trailer | | | Kamal Haasan as Bharateeyudu 2 - An Intro | | | Pushpa 2 - The Rule Trailer | | | Katrina joins Rohit Shettys Cop Universe | | | Nitin Chandra to Promote Local Regions | | | Nani's Jersey confirms April 19 release | | | Mahesh Babu's Maharshi postponed | | | Chandamame Video Song from 118 | | | More Entertainment... | | Crime News | | Hyderabad woman dies in Texas shooting | | | 172 minors booked for driving | | | Eight killed in road accident in Nalgonda | | | Jayaram case shifted to Hyderabad Police | | | Action assured in Kamatipura Rape Case | | | Four persons commit suicide | | | Banker injured in firing | | | Rs 2K fake notes seized, six arrested | | | Two convicts escape from Warangal prison | | | 'Humiliation' drives two women to suicide | | | More Crime News... | | Special Stories | | AP to revive journalist awards: Media Academy Chairman | | | Seed festival showcases tribal biodiversity in Araku | | | Sanjeevini Old Seeds Festival on April 28, 29 in Araku | | | Akshay Sharma wins DP World Players Championship | | | Akshay Sharma, Dhruv share lead in round two at World Players golf meet | | | NBM Law College adjudged Best Affiliated College at AU centenary fete | | | Shubhankar establishes commanding lead in round three of Boulders Classic 2026 | | | Shubhankar Sharma takes two-shot lead at Boulders Classic 2026 | | | Boulders Classic 2026 gets under way | | | Khalin Joshi surges ahead, Dhruv slips to second spot on day two of Andhra Open | | | More Special Stories... |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|
|
 |
|
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
| |