ఈసారి 'ఆఫ్ఘన్' రాంబో?
లండన్: 'ఇదే చివరి పని' అనే సిల్వెస్టర్ స్టాలోన్ హాస్యస్ఫోరక చిత్రాల ప్రమాణాలతో చూసినప్పటికీ ఆయన మరొక రాంబో చిత్రం చేయనున్నారనే వార్త మాతృభూమి కోసం ఆయన తాపత్రయపడుతున్నారనిపిస్తున్నది. సిల్వెస్టర్ స్టాలోన్ తన గత చిత్రంలో 62 సంవత్సరాల వియత్నాం యుద్ధ మాజీ సైనికుని పాత్రలో ఒక బర్మీస్ సైనికాధికారి తలపై బలంగా ఒక పిడిగుద్దు గుద్దారు.
ఆ చిత్రం వాస్తవ జీవితంలో బర్మా సైనిక కూటమి ప్రభుత్వాన్ని పతనానికి దారి తీయగలదని స్టాలోన్ చేసిన ప్రకటన ఇంకా సత్ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, ఆయన మరొకసారి కిరాయి సైనికుని పాత్ర పోషించనున్నారనే సమాచారం మాత్రం అంతుపట్టడం లేదు. ఆయన తాజా చిత్రం ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో సాగుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. చివరిసారిగా రాంబో ఆ దేశానికి వెళ్ళింది సదుద్దేశంతోనే. 'రాంబో 3' చిత్రంలో మన హీరో ముజాహిదీన్ లతో స్నేహం నెరపుతాడు. ఆ చిత్రాన్ని 'ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సాహస ప్రజలకు' అంకితం చేశారు. వారు ఈ రోజుకు కూడా 'థ్యాంక్యు, అమెరికా' (ధన్యవాదాలు అమెరికా) అని అంటున్నారు.
మరి స్టాలోన్ ఈ చిత్రంలో తనకు ఎదురయ్యే సవాళ్ళను ఎలా అధిగమిస్తారో చెప్పడం కష్టం. కాని మొదటి సన్నివేశంలో వాక్యంతోనే అదేమీ అంత తేలికగా తీసిపారేయదగినది కాదనిపిస్తుంది. 'రాంబో మళ్ళీ దయచేయండి! 1980 దశకంలో ప్రతి ఒక్కరినీ హతమార్చాలన్న మీ ఉత్తర్వులు మీ సమయాన్ని వృథా చేసాయేమోననిపిస్తున్నది. అయితే, ఒక శుభవార్త ఏమిటంటే వయస్సుతో వారు కుంగిపోవడం. మీరు ఆయుధాలు సమకూర్చిన అందమైన యువకుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తున్నది.అతను మరీ అతిగా ప్రవర్తించాడని నా అనుమానం...' అనే సంభాషణలు ఉండవచ్చు.
News Posted: 15 February, 2009
|