కాంగ్రెస్ తొలి జాబితా
విజయనగరం జిల్లా:- బొబ్బిలి: రంగారావు, విజయనగరం: వీరభద్రస్వామి, చీపురుపల్లి: బొత్సా సత్యనారాయణ.
తూర్పుగోదావరి జిల్లా:- రామచంద్రాపురం: పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం: బుచ్చి మహేశ్వరరావు లేదా విశ్వరూప్ (వీరిద్దరిలో ఒకరు లోక్ సభ, మరొకరు అసెంబ్లీ), పెద్దాపురం: తోట గోపాలకృష్ణ, పిఠాపురం: దొరబాబు.
పశ్చిమగోదావరి జిల్లా:- దెందులూరు: మాగంటి వెంకటేశ్వరరావు, ఏలూరు: ఆళ్ళ నాని, ఉంగుటూరు: వట్టి వసంతకుమార్ (నర్సాపురం లోక్ సభ స్థానానికి కూడా వట్టి పేరు పరిశీలనలో ఉంది), ఉండి: సర్రాజు, ఆచంట: పీతాని సత్యనారాయణ, నర్సాపురుం: ప్రసాదరాజు, పోలవరం: బాలరాజు.
నెల్లూరు జిల్లా:- ఆత్మకూరు: గోవర్ధన్ రెడ్డి, సూళ్ళూరుపేట: నెలవల సుబ్రహ్మణ్యం, ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కావలి: మాగుంట పార్వతమ్మ లేదా ఆమె కుటుంబ సభ్యులు, నెల్లూరు అర్బన్: ఆనం వివేకానందరెడ్డి, సర్వేపల్లి: ఆదాల ప్రభాకర్ రెడ్డి లేదా ఆనం రామనారాయణరెడ్డి (ఆనం పేరు నెల్లూరు లోక్ సభ స్థానానికి కూడా పరిశీలనలో ఉంది).
కృష్ణాజిల్లా:- కైకలూరు: కె.బాపిరాజు, అవనిగడ్డ: మండలి బుద్ధ ప్రసాద్, జగ్గయ్యపేట: సామినేని ఉదయబాను, గుడివాడ: పిన్మమనేని వెంకటేశ్వరరావు, నందిగామ: బాబూరావు, తిరువూరు: తాంతియా కుమారి, నూజివీడు: వెంకట అప్పారావు, పెడన: జోగి రమేశ్, మచిలీపట్నం: పేర్ని నాని.
గుంటూరు జిల్లా:- రేపల్లె: మోపిదేవి వెకటరమణ, తెనాలి: నాదెండ్ల మనోహర్ లేదా జి.ఆదిశేషగిరిరావు, నరసరావుపేట: కాసు వెంకటకృష్ణారెడ్డి లేదా ఆయన కుమారుడు కాసు మహేశ్, పెదకూరపాడు: కన్నా లక్ష్మీనారాయణ, తాడికొండ: మాణిక్య వరప్రసాద్, పత్తిపాడు: సుధాకర్ బాబు, చిలకలూరిపేట: మర్రి రాజశేఖర్, బాపట్ల: గాదె వెంకటరెడ్డి.
ప్రకాశం జిల్లా:- ఒంగోలు: శ్రీనివాసరెడ్డి, అద్దంకి: గొట్టిపాటి రవికుమార్, పరుచూరు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కందుకూరు: మహీదర్ రెడ్డి, మార్కాపురం: కెపి.కొండారెడ్డి.
Pages: -1- -2- 3 News Posted: 19 February, 2009
|