కాంగ్రెస్ తొలి జాబితా
వరంగల్ జిల్లా:- డోర్నకల్: డిఎస్.రెడ్యానాయక్, వరంగల్: బి.సారయ్య, పాలకుర్తి, దుగ్యాల శ్రీనివాసరావు, శాయంపేట: కొండా సురేఖ.
నల్గొండ జిల్లా:- నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదాడ: ఉత్తమ్ కసమార్ రెడ్డి, మిర్యాల గూడ: టి.విజయసింహారెడ్డి, మనుగోడు: స్రవంతీరెడ్డి, సూర్యాపేట: ఆర్.దామోదర్ రెడ్డి, నాగార్జున సాగర్: కె.జానారెడ్డి.
నిజామాబాద్ జిల్లా:- బాలకొండ: కె.ఆర్.సురేష్ రెడ్డి, బాన్సవాడ: బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి: మహ్మద్ అలీ షబ్బీర్, జుక్కల్ : గంగారాం, బోధన్: బషీరుద్దీన్ బాబూఖాన్.
రంగారెడ్డి జిల్లా:- మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి, పరిగి:కె.రామిరెడ్డి లేదా రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్: యాదయ్య.
హైదరాబాద్ జిల్లా:- సనత్ నగర్: మర్రి శశిధర్ రెడ్డి, జూబ్లీబిల్స్: పి.విష్ణువర్థన్ రెడ్డి, గోషామహల్ : ఎం.ముఖేష్, ఎల్.బి.నగర్ : పి. సుధీర్ రెడ్డి.
మెదక్ జిల్లా: సిద్ధిపేట: అంజయ్య, ఆంధోల్: దామోదర్ రాజా నర్సింహ, నర్సాపూర్: సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి: జగ్గారెడ్డి.
కడప జిల్లా:- పులివెందుల: వైఎస్.రాజశేఖరరెడ్డి, కడప: అహ్మదుల్లా లేదా రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు: డి.ఎల్.రవీంద్రారెడ్డి, కమలాపూర్: వీరశివారెడ్డి, రాజంపేట: ప్రభావతమ్మ లేదా ఆమె సోదరుడు మదన్ మోహన్ రెడ్డి, జమ్మలమడుగు: నారాయణరెడ్డి, ప్రొద్దుటూరు: ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు.
చిత్తూరు జిల్లా:- చిత్తూరు: సికె.బాబు, కుప్పం: డి.కె.ఆదికేశవులు నాయుడు లేదా సుబ్రహ్మణ్యరెడ్డి, పీలేరు: ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, నగరి: ఇందిర, శ్రీకాళహస్తి: ఎస్.సి.వి.నాయుడు, .చంద్రగిరి గల్లా అరుణ, పుంగనూరు: పీలేరు రామచంద్రారెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా: కల్వకుర్తి: జె.చిత్తరంజన్ దాస్ లేదా ఎడ్మ కిష్టారెడ్డి, కొండగల్: గుర్నాధరెడ్డి, జెడ్చర్ల: మల్లు రవి, గద్వాల: డికె.అరుణ, వనపర్తి: జి.చిన్నారెడ్డి, కొల్హాపూర్: జూపల్లి కృష్ణారావు.
విశాఖపట్నం జిల్లా:- పెందుర్తి: నాగిరెడ్డి, అనకాపల్లి: కొణతల రామకృష్ణ, విశాఖపట్నం: ద్రోణంరాజు శ్రీనివాస్, మాడుగుల: కరణం ధర్మశ్రీ, నర్సీపట్నం: వెంకటరమణ.
శ్రీకాకుళం జిల్లా: రాజాం: కొండ్రు మురళి, ఆముదాల వలస: బి.సత్యవతి లేదా ఆమె కుమారుడు, నర్సీపట్నం: ధర్మాన కృష్ణదాస్, పాతటపట్నం: శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు.
Pages: -1- 2 -3- News Posted: 19 February, 2009
|