మున్నాభాయ్ vs మాఫియా భాయ్!
మరొక వైపు ముంబై అల్లర్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ముంబైలో ఒక కోర్టు దోషిగా నిర్థారించిన, లక్నో లోక్ సభ సీటుకు ఎస్ పి అభ్యర్థి కానున్న సంజయ్ దత్ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుగా తన శిక్షను సస్పెండ్ చేయవలసిందని అర్థిస్తూ సుప్రీం కోర్టును ఇంకా ఆశ్రయించవలసి ఉంది.
తనపై రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాకు అందజేసిన పది మంది అగ్ర శ్రేణి 'మోస్ట్ వాంటెడ్' నేరస్థుల జాబితాలో బబ్లూ పేరు కూడా ఉంది. ఇండియాకు ఎంతగానో కావలసి ఉన్న డాన దావూద్ ఇబ్రహీంను కనుక అప్పగించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే పక్షంలో అతనికి బదులుగా పాకిస్తాన్ కు వెళ్ళడానికి తాను సుముఖమేనని కూడా బబ్లూ తన పిటిషన్ లో తెలియజేశాడు.
1995 ఆగస్టులో సింగపూర్ అప్పగించినప్పటి నుంచి జైలులో ఉన్న బబ్లూ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్, అమృతసర్ కు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేసులో కోర్టు తీర్పును బబ్లూ తన వాదనకు సమర్థనగా తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
Pages: -1- 2 -3- News Posted: 20 February, 2009
|