అహంకరిస్తే పతనమే!
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల పోలింగు సరళిని పరిశీలిస్తే, వైఎస్ విశ్వాసం మీద ప్రజలు దెబ్బ కొట్టినట్టే కనిపిస్తోంది. ఆయన ప్రచారం చేసుకున్న అభివృద్ధి, సంక్షేమాల కంటె ఆయన వ్యవహార శైలే వ్యతిరేకతను కొని తెచ్చింది. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ వారే ఆయన పట్ల వ్యవహరించిన తీరు విమర్శల పాలయింది. అహంభావం ముందు సమర్ధత తెరమరుగై పోయింది. కాంగ్రెస్ భవిష్యత్తుకు ఇప్పటి ఆయన వ్యవహార శైలి అద్దంపడుతోంది.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|