కోస్తా ఎవరి కొమ్ము కాసేను?
కొందరు మంత్రులు రోశయ్య, హనుమంతరావు, జక్కంపూడి రామ్మోహనరావు, కోనేరు రంగారావు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజారాజ్యం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో పది స్థానాలు లభించే అవకాశాలు వున్నా, పార్టీ అధినేత చిరంజీవితో పాటు సీనియర్ నాయకులు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు గట్టి పోటీని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎంపి ఎర్రన్నాయుడుతో సహా సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, మాగంటి బాబులకు కూడా ఎదురు గాలులు వీస్తున్నాయి. ఇక నెల్లూరులో వర్గపోరు కారణంగా కాంగ్రెస్ తీవ్రంగానే నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 26 April, 2009
|