రోడ్డు ప్రమాదం
కర్నూలు : జిల్లాలోని పాణ్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మివీలారీ, టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు.
News Posted: 8 January, 2010
|