నామినేషన్ల దాఖలు
(వేముల సదానందం)
వరంగల్ : నామినేషన్లు ప్రారంభమైన రెండో రోజే నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నాలుగు నామినేషన్లు అసెంబ్లీ స్థానాలకే దాఖలయ్యాయి. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా హలావత్ లింగ్యా, నర్సంపేట స్థానంలో సమ్మునాయక్, వరంగల్ తూర్పు నుండి వంగరి రాజేందర్, భూపాల్ పల్ి నుండి నాగపూరి రాజమౌళిలు తమ నామినేషనల్లు దాఖలు చేశారు.
News Posted: 25 March, 2009
|