వై.ఎస్.రోడ్ షో
వరంగల్ : ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోమవారం వరంగల్ జిల్లాలో రెండోరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన ఈ రోజు వరగంల్, హ్మనకొండ, పాలకుర్తి, శాయం పేట, పరకాల, తొర్రూరు, స్టేషన్ ఘన్ పూర్ తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.
News Posted: 6 April, 2009
|