కూంబింగ్ లో డంప్ స్వాధీనం
వరంగల్ : పోలీసుల కూంబింగ్ లో మావోయిస్టుల భారీ డంప్ బయటపడింది. ఎన్నికల నేపధ్యంలో తనిఖీలు చేపట్టిన వరంగల్ పోలీసులు మావోయిస్టుల భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏటూరు నాగారంలో 20 గ్రెనేడ్లు, 10 కేజీల జిలెటిన్ స్టిక్స్, తాడ్వాయిలో 10 కేజీలు వస్రా, కొత్తగూడలలో 15 కేజీల చొప్పున జిలెటిన్ స్టిక్కులను వెలికితీసినట్లు ఎస్పీ సజ్జనార్ తెలిపారు. ప్రజలు భయభ్రాంతులను వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పోలీసులు పోస్టర్ ను విడుదల చేశారు.
News Posted: 8 April, 2009
|