తనిఖీల్లో నగదు పట్టివేత
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో రూ.2.80 కోట్ల నగదు బయటపడింది. వరంగల్ జిల్లా మణికొండ వద్ద పోలీసులు చేపట్టి సోదాల్లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలానే లేబర్ కాలనీలో అయిదు లక్షల రూపాయలను, ట్రాన్స్ పోర్టు కార్యాలపై దాడి చేసి 880 క్రికెట్ కిట్ లను స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 13 April, 2009
|