తండాల పోరు
వరంగల్: పోడు భూములపై ఆధిపత్యం కోసం జిల్లాలో రెండు గిరిజన తండాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలోని మహబూబాబాద్ మండలం సోమ్లా తండా, ఎర్రగుట్ట తండా వాసుల మధ్య భూముల విషయమై మొదలైన చిన్న ఘర్షణ చివరకు చినికి చినికి గాలివానగా తయారైంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
News Posted: 21 May, 2009
|