'వంటకే మాన్యత పరిమితం'
? జీవితాన్ని ఖాతరు చేయరనే ముద్ర మీపై ఉంది
- నిజమే. ఒప్పుకుంటాను.
? ఇప్పుడు పరిణతి చెందాలని అనుకుంటున్నారా
- ఇప్పుడు 50వ పడిలో పడ్డాను. ఇంప్రూవ్ మెంట్ అనేది సహజమైన ప్రక్రియే అవుతుంది.
?1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా జైలుకు వెళ్లినప్పుడు మిమ్నల్ని విడిపించేందుకు ప్రియదత్ చాలా కష్టపడింది. ఇప్పుడు ఆ రిలేషన్ ఎందుకు బలహీనపడింది
- ఫలానా వాళ్లకు ఫలానా సమయంలో ఏదో చేశానని చెప్పడం అన్నాచెల్లెలి సంబంధంలో తగదని నా నమ్మకం. ప్రియ కోసం నేను ఏదైనా చేయాల్సి ఉంటే అది నా బాధ్యతగా నేను తప్పనిసరిగా చేస్తాను. నాలా నా సోదరీమణుల జీవితాల్లో చెడ్డ ఘడియలు రాకూడదని మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.
Pages: -1- -2- 3 -4- -5- -6- News Posted: 20 March, 2009
|