'వంటకే మాన్యత పరిమితం'
?మీ పెళ్లికి మాత్రం సిస్టర్స్ ను ఎందుకు పిలవలేదు
- చాలా పొరపాటు. వారిని నేను ఆహ్వానించారు. వాళ్లే రాలేదు.
?మీ వివాహ వార్షికోత్సవానికి కూడా వాళ్లు రాలేదు
- వచ్చి ఉండాల్సింది. నా తోబుట్టువులుగా వాళ్లు కనీసమైన రెస్పెక్ట్ చూపించి ఉండొచ్చు. ప్రతీ కుటుంబంలోనూ ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఒక అన్నగా నేను వాళ్లను తప్పుపట్టుకోను. క్షమాగుణం నాలో ఉంది.
?మిస్టర్ అండ్ మిసెస్ దత్ మాత్రమే ఉన్నారని మీరు అనడం సబబేనా
- అవును. నిజమంతే.
?ప్రియ తన తండ్రి పేరును వాడుకోవాలని మీరు కోరుకోవడం లేదా
-అందులో తప్పేముంది? తప్పనిసరిగా ఆ పేరును ఉపయోగించుకోవచ్చు. అయితే నా భార్యను కూడా ఆమె గౌరవించాల్సిందే. నేను నా భార్యను గౌరవిస్తున్నప్పుడు ఇతరులు కూడా అలాగే ఆమె పట్ల గౌరవం చూపాలని నేను అనుకుంటాను.
Pages: -1- -2- -3- 4 -5- -6- News Posted: 20 March, 2009
|