'వంటకే మాన్యత పరిమితం'
?కోర్టు మిమ్మల్ని రాజకీయాల్లోకి ప్రవేశించకుండా అనర్హత ముద్ర వేస్తే మాన్యతను ఎన్నికల బరిలోకి దింపాలని అమర్ సింగ్ అన్నట్టు తెలిసింది.
-నేనేతే ఇంట్లో నే ఉండి వంటల పుస్కకం రాయమని అడిగి ఉండేవాణ్ణి.
?బాలీవుడ్ లో మీకు చాలా మంది మిత్రులున్నారు. మీ కోసం ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముందా
-నేనైతే ఎవర్నీ అడగను. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే స్వాగతిస్తాను.
?ముఖ్యంగా ఎవరు ప్రచారంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు
-ప్రియదత్...నా చెల్లాయి.
Pages: -1- -2- -3- -4- -5- 6 News Posted: 20 March, 2009
|